Nirmala Sitharaman: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Rama Rao
Updated on: 1 Feb 2022 7:28 AM IST
Union Finance Minister Nirmala Sitharaman Introduces The Economic Survey
X

ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టింది కేంద్రం. మంగళవారం దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో 2021-22 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్‌సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

Rama Rao

Rama Rao

Next Story